Sunday 22nd December 2024
12:07:03 PM

By

Devuser

నేటి నుంచి తెలంగాణలో ‘ప్రజావాణి’ కార్యక్రమం

-ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం-సమస్యలపై ప్రజల అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు-కార్యక్రమంపై తరచూ సమీక్ష జరగాలంటున్న ప్రజలుజిల్లా స్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొంటే సమస్యలు పరిష్కారమవుతాయని సూచనతెలంగాణ సీఎంగా...
Read More

ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

-గత 24 గంటల్లో కొత్తగా 166 కోవిడ్ కేసుల నమోదు-ప్రస్తుతం దేశంలో 895 యాక్టివ్ కేసులు-సిమ్లాలో కరోనా కారణంగా ఒక మహిళ మృతికరోనా మహమ్మారి అంతమయిపోయిందని అందరూ భావిస్తున్నారు. ఇంకా...
Read More

శబరిమల ఆలయం వద్ద క్యూ లైన్‌లో కుప్పకూలిన బాలిక.చికిత్స పొందుతూ మృతి

-గుండె సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి-సుదీర్ఘ సమయంపాటు క్యూలైన్‌లో వేచివున్న బాలిక-ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలింపు కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. దర్శనం...
Read More

వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

రాయపర్తి మండల శివారు కిష్టాపురం క్రాస్ రోడ్డులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని(Lorry) బైక్‌ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి...
Read More

పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి

-జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి నష్టం కలిగిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు ప్రచారం-పొత్తు లేకపోతే గ్రేటర్ లో మరో 5 స్థానాలు వచ్చుండేవని అన్నట్టు వార్తలు వైరల్-ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని...
Read More

మార్చి 2 నుంచి ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌

స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐఎస్‌పీఎల్‌) క్రికెట్‌ పోటీలను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు సెలక్షన్‌ కమిటీ విభాగాధిపతి జతిన్‌ పరంజపే తెలిపాడు. హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో...
Read More

రీసెంట్‌గా జపాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ

నవంబర్‌ 10న గ్రాండ్‌గా విడుదలైంది. రాజు మురుగన్‌ దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. భారీ అంచనాల...
Read More

హోంలోన్‌ ఈఎంఐ తగ్గాలంటే

రిజర్వ్‌ బ్యాంక్‌ సంవత్సరంన్నర క్రితం నుంచి మొదలుపెట్టి వరుస వడ్డీ రేట్ల పెంపుతో గృహ రుణాలపై నెలసరి వాయిదాల చెల్లింపు పెనుభారంగా మారింది. రెండేండ్ల క్రితం చెల్లించిన ఈఎంఐలకు ఇప్పుడు...
Read More

ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దియో సాయిని ఎంపిక చేసిన బీజేపీ!

-ఆదివారం జరిగిన రాష్ట్ర శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయం-గిరిజన నేతను సీఎం చేయాలన్న మోదీ సంకల్పం ప్రకారం ఎంపిక జరిగిందన్న పార్టీ వర్గాలు-గిరిజన ప్రాంతాల్లో బీజేపీకి మంచి మెజారిటీ రావడంతో...
Read More

నిజామాబాద్‌లో మహిళలకు టిక్కెట్టు ఇచ్చిన ఆర్టీసీ కండక్టర్

-ఘటన వీడియో వైరల్, నెట్టింట విమర్శలు-కండక్టర్‌పై విచారణకు ఆదేశించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉద్దేశపూర్వకంగా మహిళలకు కండక్టర్ టిక్కెట్టు కొట్టలేదని వివరణతెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం అమల్లో...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions